శ్రీరాంసాగర్ | స్నేహితుల దినోత్సవం రోజే నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాల్కొండ మండలంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో సరదాగా స్నానానికి వెళ్లిన ఐదుగురు స్నేహితుల్లో ముగ్గురు గల్లంతయ్యారు.
ముగ్గురు గల్లంతు | ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హుకుంపేట మండలంలోని తీగలవలస శివారులోని జలపాతంలో సరదాగా స్నానం చేస్తూ నీటి ఉధృతిలో ముగ్గురు గల్లంతయ్యారు.