ఇంటర్, టెన్త్ వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని జిలాలల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులకు సూచించారు.
పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి జడ్పీ, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, గిరిజన ఆశ్రమోన్నత, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మార్చి 18వ తేదీన నిర్వ�