Highest Value Currency: రూ.2వేల నోటే పెద్దదా? ఇంకా పెద్ద నోట్లు ఏమైనా ఆర్బీఐ ప్రింట్ చేసిందా? అయితే గతంలో 5వేలు, పదివేల నోట్లను కూడా ప్రింట్ చేసినట్లు ఆర్బీఐ సైట్ ద్వారా తెలుస్తోంది.
కరీంనగర్ : రూ. 12 వేలు లంచం తీసుకుంటూ కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖాన సీనియర్ అసిస్టెంట్ సురేందర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. తన కింది స్థాయి ఉద్యోగి మెడికల్ బిల్ చేసేందుకు సురేందర్ డబ్బు డిమాండ్ చేయడంతో బాధితు�