క్రైం న్యూస్ | జనగామ జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డులో కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు అందించడం లేదని.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన అడ్వకేట్ సాధిక్ అలీపై కేసు నమోదైంది.
హైదరాబాద్ : రేషన్ బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్న వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని టోలీచౌకిలో నివాసం ఉంటున్న షేక్ మహబూబ్ (52) అనే వ్యక్తి లంగర్‌హౌజ్, టోలీచౌకి �