మంత్రి పువ్వాడ | ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌ను పురస్కరించుకొని ముస్లిం సోదర, సోదరీమణులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలో ప్రజలు కొవిడ్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.