ఎమ్మెల్యే చిరుమర్తి | దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళిత సాధికారిక పథకాన్ని హర్షిస్తూ నకిరేకల్ నియోజకవర్గంలోని కేతేపల్లి నుంచి దళిత సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్కు పాదయాత్రను చేపట్టారు.
ఎమ్మెల్యే చిరుమర్తి | నార్కట్ పల్లి మండలంలోని పలు గ్రామాలలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్గొండ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.