మంత్రి ఐకే రెడ్డి | రోనా సోకి తల్లిదండ్రులను కొల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
కలెక్టర్ యల్. శర్మన్ | అనాథ పిల్లల సంరక్షణ, సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ ప్రకటనలో తెలిపారు.