బాల్క సుమన్ | నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.
ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ | తెలంగాణ ఉద్యమకారుడు, మెట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి బాల్క సురేష్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు.
మంత్రి అల్లోల | తండ్రి మరణంతో విషాదంలో ఉన్న ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శనివారం పరామర్శించారు.