గద్వాల| గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయిజ మండలం వెంకటాపురంలో ఓ ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకుమార్ రెడ్డి అనే విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు.
రోడ్ ఆక్సిడెంట్ | లారీ డ్రైవర్ అజాగ్రత్తగా వాహనాన్ని నడుపడంతో కారులో ఉన్న ఓ వ్యక్తి మృత్యువాత పడిన సంఘటన జిల్లాలోని కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామ 65వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటు చేసుకొంది.
చేర్యాల/సిద్దిపేట : తండ్రి కారు కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన జిల్లాలోని చేర్యాల మండలం, కడవేర్గు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ గోనెం రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెం�