Moosi: ఆరు గేట్ల ద్వారా నీటి విడుదల

కేతేపల్లి: రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద పెరగడంతో మూసీ ప్రాజెక్టు 6 క్రస్టు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతా ల నుంచి బుధవారం 17735.33 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. దీంతో ప్రాజెక్టు 6 గేట్ల ద్వారా దిగువకు 16747.01 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
కుడి , ఎడమ కాలువలకు 219.76 క్యూసెక్కుల నీరు వెళుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగు లు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 638.85 అడుగులుగా (2.96 టీఎంసీలు) ఉన్నట్లు ఏఈ డి.ఉదయ్‌కుమార్ తెలిపారు.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

