కార్పొరేట్‌ను తలదన్నే రీతిలో ప్రభుత్వ వైద్య సేవలు

సూర్యాపేట : తనకు పునర్జన్మ నిచ్చింది సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులేనని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఓబీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్ది శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కరోనా అంటేనే బయపడి పారిపోతున్న రోజుల్లో ఇక్కడి వైద్యులు, సిబ్బంది ప్రతి రోగికి సపరిచర్యలు చేస్తూనే అద్భుతమైన చికిత్సను అందిస్తున్నారని ఆయన కొనియాడారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని వసతులు, చికిత్స కూడా కార్పొరేట్ ఆస్పత్రిని తలదన్నే రీతిలో ఉన్నాయని చెప్పారు.
కరోనాతో ఆసుపత్రిలో చేరిన తాను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే అందుకు కారణం వైద్యులు, సిబ్బంది కృషే అని ఆయన తెలిపారు. రాజకీయాల గురించి మాట్లాడడం సరికాదు కానీ ఆస్పత్రి ఇంతటి స్థాయికి చేరిందంటే అందుకు కారణం స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాత్రమేనన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి ఆస్పత్రిపై పెడుతున్న దృష్టి ఇప్పుడు కరోనా పేషంట్లకు వరంగా మారిందన్నారు.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

