Suryapeta | బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాల్లో ‘సర్’పై ఆవగాహన
సూర్యాపేట జిల్లాలో సర్ (SIR) ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాల్లో గులాబీ దళం అవగాహన కార్యక్రమాలు చేపుతున్నది.
సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో సర్ (SIR) ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాల్లో గులాబీ దళం అవగాహన కార్యక్రమాలు చేపుతున్నది. ఓటరు నమోదు ఫామ్లు నింపేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని మాజీ జడ్పీటీసీ జీడీ భిక్షం డిమాండ్ చేశారు. సూర్యాపేట మండలం రామారం గ్రామంలో బూత్ లెవల్ ఏజెంట్లతో కలిసి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు నమోదును అందదరూ సద్వినియోగం చేసుకునేందుకు గడువు పొడిగించాలన్నారు. ఓట్ల గల్లంతు చేయాలన్న బీజేపీ, కాంగ్రెస్ కుట్రలను సాగనివ్వమని పేర్కొన్నారు. .
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

