సూర్యాపేటలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ..
సూర్యాపేట| జిల్లా కేంద్రమైన సూర్యాపేట పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్రగాయాలయ్యాయి.

సూర్యాపేట: జిల్లా కేంద్రమైన సూర్యాపేట పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
- Tags
- Accident
- Bus
- Lorry
- New bus stand
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

