ఈ రెస్టారెంట్‌కి వెళ్తే గుహలో కూర్చొని తిన్నట్టే ఉంటుంది!!
Cave Restaurant | రాతియుగాన్ని గుర్తుచేస్తూ అందమైన గుహలో రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నది బషీర్‌బాగ్‌లోని గుఫా రెస్టారెంట్ ( Gufaa Ohri’s Cuisine Court ). చుట్టూ రాతిగుహ, అడవిని తలపించే వాతావరణం, డిమ్ లైట్లు, వెదురు కుర్చీలు, బల్లలు.. ఇలా ఎటుచూసినా రాతియుగం నాటి వాతావరణమే కనిపిస్తుంది.

అంతేకాదు గోడలమీద ఆదివాసీల పెయింటింగ్స్, హ్యాంగింగ్స్‌తో అచ్చంగా అడవిలో కూర్చుని తింటున్న భావన కలిగేలా తీర్చిదిద్దారు. ఈ రెస్టారెంట్లో వెయిటర్లు కూడా వేటగాళ్ల వేషంలో వడ్డిస్తారు. పైకప్పునకు వేలాడదీసిన కాగడాల్లాంటి లైట్లు అచ్చంగా మండుతున్నట్టే కనపడతాయి. ఆ థీమ్‌కి తగినట్లు పాటలను ప్లే చేస్తారు. ఈ రెస్టారెంట్లో తల్వార్ కబాబ్, మాక్టెయిల్స్ బాగా ఫేమస్. ఈ గుహలో భోజనం చేయాలంటే ఇద్దరికీ రూ.1400 అవుతుంది.
Read More :
RRR | ట్రిపుల్ ఆర్ కుకింగ్ గురించి తెలుసా? దీనివల్ల లాభమేంటి?”
“Rail Restaurant | పాత రైలు బోగీని రెస్టారెంటుగా మార్చిన రైల్వేస్.. ఫొటోలు వైరల్”
ఈ జైలు భోజనం చాలా టేస్టీ !! మీరూ టేస్ట్ చేయాలని అనుకుంటున్నారా?”
రోబో రెస్టారెంట్ : రోబోలతో ఆహారం సరఫరా!”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- Restaurant
- variety
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

