ప్రయాణాల్లో చూసే ప్రతిదాన్నీ కెమెరాల్లో బంధిస్తుంటాం.ఆయా ప్రదేశాలు, అక్కడి సంస్కృతి,వాతావరణం, మనుషుల జీవనశైలి, ఆహారం, ఆచారాలు, అనుభవాలుఅన్నిటినీ ఫొటోల రూపంలో కథలాచెప్పడమే.. ట్రావెల్ బ్లాగింగ్ ఫొటోగ్రఫీ. ఇది కేవలం ఒక ఫొటో మాత్రమే కాదు..ఒక ప్రదేశాన్ని అనుభూతి చెందేలా చేసే అందమైన కళ. మీ ప్రయాణానికి ఒక విజువల్ డైరీ. మీ ఫాలోవర్లకు ప్రేరణనిచ్చే ఓ సాధనం కూడా!
డీఎస్ఎల్ఆర్ ఎందుకు?
అవసరమైన పరికరాలు
కెమెరా : తక్కువ బరువు, లోలైట్లోనూ మంచి ఫొటోలు తీయగలిగే మోడల్స్.. అనుకూలంగా ఉంటాయి. కెనాన్ EOS R10 / R7, నికాన్ Z50 / Z6, సోని A6400 / A7C మంచి ఆప్షన్స్.
లెన్స్:
ఇతర పరికరాలు
డీఎస్ఎల్ఆర్ సెట్టింగ్స్ : 1. ల్యాండ్‌స్కేప్ ఫొటోలు
2. స్ట్రీట్ ఫొటోగ్రఫీ
3. ట్రావెల్ పోర్ట్రెయిట్స్
4. ఫుడ్ షాట్స్ (కెఫేలు, స్ట్రీట్ ఫుడ్ కోర్టుల దగ్గర..)
5. నైట్ ఫొటోగ్రఫీ
కంపోజిషన్ చిట్కాలు:
కంటెంట్ టిప్స్:
ప్రాక్టికల్ టిప్స్:
-ఆడెపు హరికృష్ణ