సాంగ్స్ మన మైండ్‌సెట్‌ను ఎలా చేంజ్ చేస్తాయంటే..
Music | మన మనసు మీద సంగీతం సానుకూల ప్రభావం చూపుతుందన్నది నిజం. అయితే, సంగీతం మన హృదయాలను మరింత విశాలం చేస్తుందా, మనలో సహానుభూతిని పెంచుతుందా.. అనే అనుమానం కలిగింది బెంజిమన్ అనే ప్రొఫెసర్‌కు. ఆయన మనస్తత్వశాస్త్రం, సంగీతం రెండిటి మీదా పరిశోధన చేస్తున్నారు.
మనలో సహానుభూతి పెరిగితే ఇతరుల కష్టాలను త్వరగా గుర్తించి, సత్వరమే స్పందిస్తాం. అలాగే మన మనసులో ఉన్న విషయాన్ని కూడా ప్రభావవంతంగా ఇతరులకు తెలియ చేయగలం. ఒక ఆర్ద్రమైన పాటను విన్నప్పుడు, ఆ పాటలోని సాహిత్యం, అందుకు అనుగుణంగా వినిపించే సంగీతం… మనలో సహానుభూతిని పెంచుతాయని నిరూపించారు బెంజిమన్. ఆటిజం నుంచి స్కిజోఫ్రీనియా వరకూ వివిధ మానసిక సమస్యలు ఉన్నవారిలో సామాజిక నైపుణ్యం తక్కువే. ఇలాంటివారికి సంగీతం వినిపిస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు.
Read More :
Sangeetha Kala Sisters | ఆ సిస్టర్స్‌కి రామకథలే అన్నపానీయాలు”
“హైదరాబాద్‌లో ఎన్ని బ్యాండ్లు ఉన్నా అరబ్బీ మార్ఫా బ్యాండ్‌కే ఎందుకంత క్రేజ్?”
ఏం చేయకున్నా అలసిపోయినట్టు అనిపిస్తుందా? ఈ లోపమే కారణం!!”
World Hypertension Day | అధిక రక్తపోటుకు కారణమేంటి? దాన్ని ఎలా కంట్రోల్లో పెట్టాలి?”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

