కిచెన్ సైన్స్ – కాకరకాయ
కాకరకాయ కూర అనగానే చాలామంది ముఖం చిట్లిస్తారు. నిజానికి, చేదుగా ఉన్నా, లెక్కకు మించిన పోషకాలు ఉంటాయి కాకరలో. ఆ విశేషాలు ..
కాకరకాయ కూర అనగానే చాలామంది ముఖం చిట్లిస్తారు. నిజానికి, చేదుగా ఉన్నా, లెక్కకు మించిన పోషకాలు ఉంటాయి కాకరలో. ఆ విశేషాలు ..
- కాకరకాయలో విటమిన్-ఎ,బి,సితోపాటు బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటాయి.
- ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం వంటి మూలకాలూ పుష్కలం. తరచూ కాకరకాయ తినడం వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆస్తమా, జలుబు, దగ్గు, శ్వాస సంబంధ సమస్యల నుంచి డయాబెటిస్ వరకు అనేక రుగ్మతలను అధిగమించవచ్చు.
- వర్షకాలంలో కాకర మరీ ఉపయోగకరం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు అంటురోగాలను నివారిస్తాయి. శరీరంలోని విష పదార్థాలను బయటికి తరిమేస్తాయి. ఫలితంగా జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఊబకాయ సమస్య ఉండదు. కాకరలో క్యాలరీలు, కొవ్వులు, కార్బొహైడ్రేట్లు తక్కువ. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇదో వరం. కాకరలోని ఆల్కలాయిడ్లు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. కాకర ఇన్సులిన్ ఉత్పత్తినీ పెంచుతుంది. కాకరలోని యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రక్తాన్ని శుద్ధిచేస్తాయి. ఆస్తమా, బ్రాంకైటిస్, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలను అడ్డుకోవడంలోనూ కాకర ఉపయోగపడుతుంది.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

