అందం, అభినయం కలబోసుకున్న అతికొద్దిమంది హీరోయిన్ల లిస్ట్‌లో చెన్నై చంద్రిక.. నివేదా థామస్ పేరు తప్పకుండా ఉంటుంది. చిన్నప్పటినుంచే సీరియళ్ళు, సినిమాలు చేస్తూ దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది. ‘జంటిల్మన్’తో టాలీవుడ్‌కు పరిచయమైన నివేదా కథా ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ, కెరీర్ పరుగులో ముందుంటున్నది. తాజాగా ‘వకీల్ సాబ్’తో మరోసారి ‘భేష్’ అనిపించుకున్న నివేదా గురించిన ముచ్చట్లు..