వివిధ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. మున్ముందు కూడా మరిన్ని విభాగాల ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు రానున్నాయి. ఈ పోటీ పరీక్షల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, ఉద్యమం జరిగిన తీరు, గత ఉద్యమాల తీరుతెన్నులకు సంబంధిచిన పలు ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉన్నాయి. వీటని బాగా చదివి ఆకలింపు చేసుకోవడం ద్వారా అభ్యర్థులు మంచి మార్కులు స్కోర్ చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని దొరకబుచ్చుకోవచ్చు.
ఇక్కడ ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేసి ‘telangana formation : order of events during the 1969 agitation’ కథనాన్ని చూడొచ్చు.