సీఎస్కే హెడ్‌కోచ్‌గా జహీర్
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ తమ ఫ్యాన్స్‌కు ఎవరూ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిం ది. 16 ఏండ్లు తమ జట్టుకు హెడ్‌కోచ్‌గా పనిచేసిన స్టీఫెన్ ఫ్లెమింగ్ వైదొలగడంతో రాబోయే సీజన్ నుంచి ఆ స్థానాన్ని భారత దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్‌తో భర్తీ చేయించింది.
చెన్నై: ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ తమ ఫ్యాన్స్‌కు ఎవరూ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిం ది. 16 ఏండ్లు తమ జట్టుకు హెడ్‌కోచ్‌గా పనిచేసిన స్టీఫెన్ ఫ్లెమింగ్ వైదొలగడంతో రాబోయే సీజన్ నుంచి ఆ స్థానాన్ని భారత దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్‌తో భర్తీ చేయించింది. ప్రధాన కోచ్‌గా బదానీ, ఫ్లింటాఫ్, రైనా పేర్లు వినిపించినా చెన్నై యాజమాన్యం మాత్రం జహీర్ పేరును ప్రకటించడం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

