Stephen Fleming : ఐపీఎల్లో కోచింగ్ దిగ్గజంగా పేరొందిన స్టీఫెన్ ఫ్లెమింగ్(Stephen Fleming) ప్రస్థానం ముగిసింది. చెన్నై జట్టుతో తన అనుబంధాన్ని, బృందంగా తాము సాధించిన విజయాలను ఈ సందర్భంగా అతడు గుర్తు చేసుకున్నాడు.
Stephen Fleming : 18 ఏళ్ల బంధానికి బ్రేక్ పడింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్.. ఆ జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 2008లో ప్లేయర్గా ఫ్లెమింగ్ జట్టులో చేరాడు. ఆ తర్వా