కాలిఫోర్నియా : ఇండియానా వెల్స్ ఓపెన్‌లో భారత టెన్నిస్ ఆటగాడు యుకీ బాంబ్రీ, తన స్వీడన్ సహచరుడు ఆండ్రే గొరన్సన్ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. గురువారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఈ ఇండో-స్వీడన్ ద్వయం.. 6-7 (5/7), 6-3, 8-10తో స్మిత్ (ఆస్ట్రేలియా)-ఫెర్నాండో (బ్రెజిల్) చేతిలో ఓటమిపాలైంది.