సిక్కి జోడీకి కాంస్యం
వియత్నాం ఓపెన్లో యువ షట్లర్ సిక్కిరెడ్డి, రోహన్ కపూర్ జోడీకి కాంస్యం దక్కింది.
హో చి మిన్: వియత్నాం ఓపెన్లో యువ షట్లర్ సిక్కిరెడ్డి, రోహన్ కపూర్ జోడీకి కాంస్యం దక్కింది. శనివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీస్లో సిక్కిరెడ్డి, రోహన్ కపూర్ జంట 16-21, 14-21తో ఇండోనేషియా టాప్సీడ్ ద్వయం రెహాన్ నౌఫల్, లిసాఅయు కుసుమవతి చేతిలో ఓటమిపాలైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

