Home
Sports
Young Indian Shuttler Unnati Hooda Made An Early Exit In The First Round Of The China Masters Super 750 Tournament
ఉన్నతి ఔట్
భారత యువ షట్లర్ ఉన్నతి హుడా చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టింది. మంగళవారం నుంచి మొదలైన ఈ టోర్నీ మహిళల సింగిల్స్ బరిలో నిలిచిన ఉన్నతి.. 10-21, 18-21తో కిమ్ గా యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడింది.
షెన్జెన్ (చైనా): భారత యువ షట్లర్ ఉన్నతి హుడా చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టింది. మంగళవారం నుంచి మొదలైన ఈ టోర్నీ మహిళల సింగిల్స్ బరిలో నిలిచిన ఉన్నతి.. 10-21, 18-21తో కిమ్ గా యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడింది.
పురుషుల డబుల్స్‌లో హరిహరన్-అర్జున్ జోడీ.. చెన్ బొ యాంగ్- లియు యి (చైనా) ద్వయంతో తలపడుతూ తొలి గేమ్ (8-11)లో వెనుకబడి ఉండగా గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

