Home
Sports
Young Indian Shuttler Raunak Chauhan Created A Sensation At The Us Open Badminton Tournament
రౌనక్ సంచలనం.. ప్రపంచ ఆరో ర్యాంకర్‌కు షాక్
భారత యువ షట్లర్ రౌనక్ చౌహాన్ యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలనం సృష్టించాడు. 18 ఏండ్ల ఈ ఛత్తీస్‌గఢ్ కుర్రాడు.. ప్రపంచ ఆరో ర్యాంకర్ చౌ టీన్ చెన్ (చైనీస్ తైపీ)కు షాకిచ్చాడు.
పులర్టన్ (యూఎస్): భారత యువ షట్లర్ రౌనక్ చౌహాన్ యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలనం సృష్టించాడు. 18 ఏండ్ల ఈ ఛత్తీస్‌గఢ్ కుర్రాడు.. ప్రపంచ ఆరో ర్యాంకర్ చౌ టీన్ చెన్ (చైనీస్ తైపీ)కు షాకిచ్చాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రౌనక్ 21-17, 26-24తో చెన్ను మట్టికరిపించి క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు.
మరో పోరులో కిదాంబి శ్రీకాంత్.. 21-14, 21-13తో లీ జి జియా (మలేషియా)ను ఓడించగా మహిళల సింగిల్స్‌లో తన్వి శర్మ.. 21-12, 21-19తో టుంగ్ సియొ-టాంగ్ (చైనీస్ తైపీ)పై గెలిచి క్వార్టర్స్ బెర్తును సాధించింది. దేవికా, రక్షిత సైతం క్వార్టర్స్‌కు చేరగా.. డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి -ట్రీసా జాలీ జోడీ ఓటమిపాలైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

