యోధాస్ గ్రాండ్ విక్టరీ
పుణె : కెప్టెన్ ప్రతీక్ వైకార్ అదరగగొట్టడంతో తెలుగు యోధాస్ శుక్రవారం జరిగిన అల్టిమేట్ ఖోఖో ఎలిమినేటర్ మ్యాచ్‌లో 61-43తో చెన్నై క్విక్ గన్స్‌ను నాకౌట్ చేసింది. ప్రతీక్ 6.43 నిమిషాలపాటు డిఫెన్స్ ఆడి ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టాడు.
చెన్నై జట్టులో అమిత్ పాటిల్ 3.59 నిమిషాలు రక్షాత్మక ధోరణి ప్రదర్శించగా, మదన్ 8 పాయింట్లు సాధించాడు. ఫైనల్లో స్థానంకోసం తెలుగు యోధాస్ క్వాలిఫయర్ పరాజిత జట్టుతో తలపడుతుంది. రెండో క్వాలిఫయర్ శనివారం, ఫైనల్స్ ఆదివారం జరుగనున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

