వికెట్ కీపర్‌గా జైస్వాల్
టీమిండియా టెస్ట్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు తన ఆటకు కొత్త నైపుణ్యాన్ని జతచేశాడు.తాజాగా అతడు వికెట్ కీపింగ్ కూడా నేర్చుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై రంజీ కెప్టెన్ సిద్ధేశ్ లాడ్ తెలిపాడు.
ముంబై : టీమిండియా టెస్ట్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు తన ఆటకు కొత్త నైపుణ్యాన్ని జతచేశాడు.తాజాగా అతడు వికెట్ కీపింగ్ కూడా నేర్చుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై రంజీ కెప్టెన్ సిద్ధేశ్ లాడ్ తెలిపాడు. దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీకి ముందు ముంబై నిర్వహించిన ప్రీ సీజన్ క్యాంప్, ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో జైస్వాల్ కీపర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.
తీవ్ర పోటీ ఉన్న టీమిండియాలో నెగ్గుకురావాలంటే ఏదో ఒక్క విభాగంలో రాణించడం కంటే మల్టిపుల్ స్కిల్స్ ఉండటమే బెటర్ అనే యోచనలో ఈ ముంబై కుర్రాడు ఉన్నట్టు సమాచారం. ఆదివారం నుంచి ముంబై జట్టు.. తమ తొలి రంజీ మ్యాచ్‌లో చండీగఢ్‌తో ఆడనుంది. మరి ఆ మ్యాచ్‌లో జైస్వాల్.. కీపర్‌గా ఉంటాడా? లేదా? అన్నది చూడాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం
Kaishika Dwadashi | తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం
HanuMan 2 | ప్రశాంత్ వర్మకు షాక్?.. వైష్ణవ్ తేజ్‌తో ప్రైమ్‌షో ‘హను-మాన్ 2’ అనౌన్స్మెంట్!
ENE 2 | అమెరికాలో ‘ఈ నగరానికి ఏమైంది 2’ జోరు.. రెండు రోజుల్లోనే 7.5 లక్షల డాలర్ల వసూళ్లు!
Running | రన్నింగ్‌తో కాళ్ల కండరాలు పెరుగుతాయా? కొవ్వు మాత్రమే తగ్గుతుందా?
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

