World Cup 2023 | టాస్ గెలిచిన ఇంగ్లండ్.. పాక్ సెమీస్ ఆశలు ఆవిరైనట్టే
World Cup 2023 : ప్రపంచ కప్ చివరి డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్(Pakistan), ఇంగ్లండ్(England) తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ బ్యాటింగ్ తీసుకున్నాడు. మరోవైపు సెమీస్ రేసుపై ఆశలు సన్నగిల్లిన పరిస్థితిలో అద్భుతం చేయాలని
World Cup 2023 : ప్రపంచ కప్ చివరి డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్(Pakistan), ఇంగ్లండ్(England) తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ బ్యాటింగ్ తీసుకున్నాడు. మరోవైపు సెమీస్ రేసుపై ఆశలు సన్నగిల్లిన పరిస్థితిలో అద్భుతం చేయాలని బాబర్ సేన భావిస్తోంది.
అయితే.. గత మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను 160 పరుగుల తేడాతో చిత్తు చేసి ఆత్మవిశ్మాసంతో ఉన్న బట్లర్ బ్యాచ్‌పై 273 పరుగుల తేడాతో గెలవడం పాక్‌కు శక్తికిమించిన పనే. ఇంగ్లండ్ ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా.. పాక్ జట్టులోకి హసన్ అలీ స్థానంలో షాదాబ్ ఖాన్ వచ్చాడు.
ఇంగ్లండ్ : డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, జోస్ బట్లర్(కెప్టెన్), బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లే, అట్కిన్సన్, ఆదిల్ రషీద్.
పాకిస్థాన్ : రిజ్వాన్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజాం(కెప్టెన్), సాద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, అగా సల్మాన్, షాహీన్ ఆఫ్రిది, హ్యారిస్ రవుఫ్, వాసీం జూనియర్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

