సెమీస్‌లో మనీశ్, హితేశ్, అభినాశ్
బ్రెజిల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్‌లో భారత బాక్సర్లు మనీశ్ రాథోడ్, హితేశ్, అభినాశ్ జమ్వాల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన వేర్వేరు బరువు విభాగాల్లో ప్రత్యర్థులను చిత్తుచేస్తూ ముందంజ వేశారు.
- వరల్డ్ బాక్సింగ్ కప్
న్యూఢిల్లీ: బ్రెజిల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్‌లో భారత బాక్సర్లు మనీశ్ రాథోడ్, హితేశ్, అభినాశ్ జమ్వాల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన వేర్వేరు బరువు విభాగాల్లో ప్రత్యర్థులను చిత్తుచేస్తూ ముందంజ వేశారు.
పురుషుల 65కిలోల కేటగిరీలో అభినాశ్..డెనిస్ బ్రిల్ (జర్మనీ)పై అలవోక విజయాన్ని సొంతం చేసుకోగా, 70కిలోల విభాగంలో హితేశ్.. గాబ్రియెల్ రొటానీ(ఇటలీ)పై గెలిచాడు. పురుషుల 55కిలోల విభాగంలో మనీశ్.. యూసుఫ్ చోతియా(ఆస్ట్రేలియా)పై అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సెమీస్‌లో నూర్సుల్లాన్ అట్లిన్బెక్(కజకిస్థాన్)తో మనీశ్ తలపడుతాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

