ఢిల్లీ : ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టుకు హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. ఈ గేమ్స్‌లో పాల్గొనబోయే ప్లేయర్ల వ్యక్తిగత, జట్లవారీగా కోచ్‌లు, సహాయక సిబ్బందిలో వీవీఎస్ పేరుకూ కేంద్ర క్రీడాశాఖ ఆమోదం తెలిపింది.
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పురుషుల జట్టుకు లక్ష్మణ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనుండగా హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలోని అమ్మాయిల జట్టుకు అమోల్ మజుందార్ కోచ్‌గా ఉన్నాడు.