విరాట్ కోహ్లీ భారత్‌ను ఆదుకుంటున్న సమయంలోనే భారత క్రికెట్ అభిమానులకు షాక్ తగిలింది. హాఫ్ సెంచరీ చేసి కోహ్లీ పెవిలియన్ బాట పట్టాడు. 49 బంతుల్లో 57 పరుగులు చేసి విరాట్ ఔట్ అయ్యాడు. షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో మహమ్మద్ రిజ్వాన్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో పాండ్యా, భువనేశ్వర్ కుమార్ ఉన్నారు. పాండ్యా 6 బంతుల్లో 9 పరుగులు చేశాడు.
Match 16. 18.4: WICKET! V Kohli (57) is out, c Mohammad Rizwan b Shaheen Afridi, 133/6 https://t.co/eNq46RHDCQ #INDvPAK #T20WC
— BCCI (@BCCI) October 24, 2021