Hanuma Vihari : మళ్లీ హైదరాబాద్‌కు ఆడనున్న విహారి
Hanuma Vihari : ఒకప్పుడు రంజీల్లో అదరగొట్టి జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్న హనుమ విహారి.. మళ్లీ హైదరాబాద్ జట్టు

హైదరాబాద్ : ఒకప్పుడు రంజీల్లో అదరగొట్టి జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్న హనుమ విహారి (Hanuma Vihari).. మళ్లీ హైదరాబాద్ జట్టు తరఫున ఆడాలని నిర్ణయించారు. ఈ మేరకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ను కోరగా.. అందుకు అంగీకరించి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వీ దుర్గాప్రసాద్ ధ్రువీకరించారు. కాకినాడలో పుట్టిపెరిగిన ఈ 27 ఏండ్ల వయసున్న మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ తొలుత హైదరాబాద్ తరఫున రంజీ పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం ఆంధ్రకు తరలివెళ్లాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్ కోసం అందుబాటులో ఉన్నాడు. ఇప్పటివరకు 12 టెస్ట్ మ్యాచులాడిన విహారి 624 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 24 మ్యాచులాడి 284 పరుగులు రాబట్టాడు. గత కొన్నాళ్లుగా వార్విక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో ఒప్పందం చేసుకున్న విహారి అక్కడ తన బ్యాటింగ్‌కు మెరుగులు దిద్దుకున్నాడు.
ఇవి కూడా చదవండి..
రుణం లేకుండా ఏపీ మనుగడ సాగించదు: జీవీఎల్
సర్జికల్ మాస్క్‌లతోనే కరోనా కట్టడి సాధ్యం!
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హత్యకు కుట్ర.. 53వేల డాలర్లకు సుపారీ
జస్టిన్ ట్రూడో విజయం చాలా కష్టమే..!
అసెంబ్లీ బరిలోకి ప్రియాంకగాంధీ వాద్రా!
ఈనెల 26 న శ్రీనగర్ దాల్ సరస్సుపై తొలి ఎయిర్‌షో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

