మారిషస్: అరంగేట్ర కామన్వెల్త్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత క్యూయిస్ట్ విద్య పిళ్లై స్వర్ణంతో మెరిసింది. మారిషస్‌లోని బలక్లవలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో విద్య..
మరిన జాకబ్స్(సౌతాఫ్రికా)ను ఓడించింది. ఫైనల్లో 5-5తో స్కోరు సమం కాగా షూటౌట్లో విద్య.. 3-1తో జాకబ్స్‌ను చిత్తుచేసింది.