తౌహిద్ డబుల్ సెంచరీ
వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ యువ బ్యాటర్ తౌహిద్ హృదోయ్ (242 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీ కొట్టాడు.
సిల్హెట్: వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ యువ బ్యాటర్ తౌహిద్ హృదోయ్ (242 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీ కొట్టాడు. టెస్టుల్లో బంగ్లా తరఫున అత్యధిక స్కోరుతో రికార్డుకెక్కాడు. దాంతో ఓవర్ నైట్ స్కోరు 88/3తో మూడో రోజు, శనివారం ఆట కొనసాగించిన బంగ్లా తొలి ఇన్నింగ్స్ లో 386 రన్స్ కు ఆలౌటై 30 పరుగుల ఆధిక్యం అందుకుంది. ఓ దశలో బంగ్లా 184 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన సమయంలో తౌహిత్ అసాధారణంగా పోరాడి జట్టును ఆదుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన విండీస్ 7/0తో మూడో రోజును ముగించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

