వడోదర: అరంగేట్ర వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ సిరీస్-2026లో భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ పయాస్ జైన్, సిండ్రెలా టైటిల్ నెగ్గింది.
వడోదరలో ఆదివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్స్‌లో పయాస్, సిండ్రెలా.. 3-1 (8-11, 11-9, 11-3, 11-6)తో భారత్‌కే చెందిన హర్మీత్ దేశాయ్, యశస్విని ద్వయాన్ని ఓడించింది.