అత్యుత్తమ టెస్టు సిరీస్ అదే

- 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకే అభిమానుల ఓటు
దుబాయ్: క్రికెట్లో అత్యుత్తమ టెస్టు సిరీస్‌గా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకే అభిమానులు పట్టం కట్టారు. ఈ ఏడాది జనవరి 19న ఆసీస్ కంచుకోట గబ్బాను బద్దలుకొట్టి టెస్టు సిరీస్‌ను టీమ్ఇండియా 2-1తో గెలిచింది. అందుకే ఐసీసీ నిర్వహించిన ఓటింగ్‌లో ఆ సిరీస్‌కే అభిమానులు ఓట్లతో పట్టం కట్టారు. 1999లో భారత్-పాక్ మధ్య జరిగిన టెస్టు సిరీస్ రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన 2005 యాషెస్ సిరీస్ మూడో ప్లేస్‌కే పరిమితమైంది. వర్చువల్ పోల్‌లో మొత్తం 70 లక్షల ఓట్లు పోలయ్యాయని, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అగ్రస్థానంలో నిలిచిందని ఐసీసీ మంగళవారం ప్రకటించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

