Home
Sports
The Icc Has Dealt A Blow To Indian Batter Yashasvi Jaiswal And Sri Lankan Pacer Asitha Fernando Who Got Into A Heated Exchange On The First Day Of The Colombo Test
జైస్వాల్, ఫెర్నాండోపై ఐసీసీ కొరడా
కొలంబో టెస్టులో తొలిరోజు వాగ్వాదానికి దిగిన భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్, శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండోకు ఐసీసీ షాకిచ్చింది. ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.12ను ఉల్లంఘించినందుకు గాను ఈ ఇద్దరి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడమే గాక ఒక డీమెరిట్ పాయింట్‌ను జతచేసింది.
దుబాయ్: కొలంబో టెస్టులో తొలిరోజు వాగ్వాదానికి దిగిన భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్, శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండోకు ఐసీసీ షాకిచ్చింది. ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.12ను ఉల్లంఘించినందుకు గాను ఈ ఇద్దరి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడమే గాక ఒక డీమెరిట్ పాయింట్‌ను జతచేసింది. భారత ఇన్నింగ్స్ సందర్భంగా 17వ ఓవర్లో జైస్వాల్‌ను ఔట్ చేసిన ఫెర్నాండో.. అతడిని ఉద్దేశిస్తూ ఏదో అనడంతో గొడవ మొదలైంది.
డగౌట్‌కు వెళ్తున్న జైస్వాల్ తిరిగొచ్చి తన హెల్మెట్‌తో ఫెర్నాండోను నెట్టేశాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఇతర ఆటగాళ్లు వారిని వారించారు. ఈ ఉదంతంపై జైస్వాల్ స్పందిస్తూ.. ‘అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరు ఎలాంటి అభిప్రాయానికి రాకండి. ఎవరైనా హద్దులు మీరితే ఈ భారత జట్టు వారికి దీటైన జవాబిస్తుంది’ అని పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

