15వ మాన్సూన్ రెగట్టా పోటీలు షురూ
నగరంలోని హుసేన్సాగర్ వేదికగా 15వ మాన్సూన్ రెగట్టా పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: నగరంలోని హుసేన్సాగర్ వేదికగా 15వ మాన్సూన్ రెగట్టా పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు వేగంగా వీస్తున్న గాలులు సాగర్‌లో సెయిలర్లకు కఠిన సవాల్ విసిరాయి. తొలి రోజు పలు విభాగాలలో పోటీపడ్డ సెయిలర్లు వర్షంలోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
అండర్-16 ఆప్టిమిస్ట్ క్లాస్‌లో తమిళనాడు సెయిలర్ శ్రేయా కృష్ణ ఓ రేసులో గెలిచి మరో రేసులో రెండో స్థానం సాధించింది. తెలంగాణ అబ్బాయి పల్లారా గోవర్ధన్ ఓ విజయం, మరో రేసులో రెండో స్థానంతో ఆమెకు గట్టి పోటీనిచ్చాడు.టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన తెలంగాణ అమ్మాయి దీక్షిత ఒక రేసులో మూడో స్థానం దక్కించుకోగా మరో రేసులో 11వ స్థానంతో తీవ్ర నిరాశపరిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

