రాయుడు రిటైర్మెంట్
అహ్మదాబాద్: తెలుగు ఆటగాడు అంబటి తిరుపతి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 16వ సీజన్ ఫైనల్ తర్వాత తాను లీగ్‌కు గుడ్‌బై చెప్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.
- ఐపీఎల్‌కు అంబటి వీడ్కోలు
అహ్మదాబాద్: తెలుగు ఆటగాడు అంబటి తిరుపతి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 16వ సీజన్ ఫైనల్ తర్వాత తాను లీగ్‌కు గుడ్‌బై చెప్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. 2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా తనను ఎంపిక చేయలేదనే బాధలో అప్పట్లోనే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రాయుడు.. ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
ఈ సారి అలాంటి యూ టర్న్‌లు తీసుకోబోనని పేర్కొన్నాడు. 38 ఏండ్ల ఈ హైదరాబాదీ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2010 నుంచి ఐపీఎల్ ఆడుతున్న అంబటి.. ముంబై, చెన్నై జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 14 సీజన్లలో 204 మ్యాచ్‌లాడి 5 ట్రోఫీలు చేజిక్కించుకున్నాడు. జాతీయ జట్టు తరఫున 55 వన్డేలాడిన రాయుడు 1694 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 10 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

