ఆర్టిలరి స్టేడియంలో తెలంగాణ అథ్లెటిక్స్ మీట్
తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర అథ్లెటిక్స్ మీట్‌ను నిర్వహించారు. హైదరాబాద్ గోల్కొండ ఫోర్ట్ ఆర్టిలరి సెంటర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మీట్లో 33 జిల్లాల నుంచి అథ్లెట్లు పాల్గొన్నారు. లాంగ్, మిడిల్ డిస్టాన్స్ మీట్‌ను సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ ప్రారంభించారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర అథ్లెటిక్స్ మీట్‌ను నిర్వహించారు. హైదరాబాద్ గోల్కొండ ఫోర్ట్ ఆర్టిలరి సెంటర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మీట్లో 33 జిల్లాల నుంచి అథ్లెట్లు పాల్గొన్నారు. లాంగ్, మిడిల్ డిస్టాన్స్ మీట్‌ను సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సాట్స్ చైర్మన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఉపయోగించుకొని యువ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రం నుంచి పీటీ ఉషా, ఉసెన్ బోల్ట్ వంటి అథ్లెట్లు వెలుగులోకి రావలన్నదే కేసీఆర్ ప్రభుత్వ ఆశయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రమేశ్, స్టాన్లీ జోన్స్, సారంగపాణి, రాజేశ్, రమేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

