క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సాట్స్ చైర్మన్
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో జరుగుతున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఎల్బీ స్టేడియం టెన్నిస్ కోర్టులో పిల్లలను ఉద్దేశించిన ఆయన మాట్లాడారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో జరుగుతున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఎల్బీ స్టేడియం టెన్నిస్ కోర్టులో పిల్లలను ఉద్దేశించిన ఆయన మాట్లాడారు.
‘వచ్చే నెల 31 వరకు జరిగే శిక్షణా శిబిరాల్లో పాల్గొనే పిల్లలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి. బాల్యం నుంచే మెరుగైన శిక్షణ పొందితే భవిష్యత్‌లో చాంపియన్లుగా ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది. వారికి నచ్చిన క్రీడను ఎంచుకుని ప్రతిభను మెరుగుపర్చుకోవాలి జూనియర్ విభాగాల్లో జాతీయ స్థాయిలో సత్తాచాటి రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ డీడీ ధనలక్ష్మి, స్టేడియం అడ్మినిస్ట్రేటర్ రవి పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

