Home
Sports
Sylvari Varshita From Hyderabad Has Been Selected For The Upcoming Khelo India Youth Games In Bhopal
ఖేలో ఇండియా టోర్నీకి వర్షిత
భోపాల్ వేదికగా త్వరలో మొదలవుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు హైదరాబాద్‌కు చెందిన సిల్వరి వర్షిత ఎంపికైంది. ఈ సందర్భంగా శనివారం తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ యువ బాక్సర్ వర్షితను అభినందించారు.
- యువ బాక్సర్‌కు మంత్రి తలసాని అభినందన
బన్సీలాల్‌పేట్: భోపాల్ వేదికగా త్వరలో మొదలవుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు హైదరాబాద్‌కు చెందిన సిల్వరి వర్షిత ఎంపికైంది. ఈ సందర్భంగా శనివారం తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ యువ బాక్సర్ వర్షితను అభినందించారు. ఖేలో ఇండియా గేమ్స్‌లో సత్తాచాటి రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ(జగద్గిరిగుట్ట) మొదటి సంవత్సరం చదువుతున్న వర్షిత..ప్రస్తుతం జింఖానా మైదానంలో మనోజ్‌రెడ్డి దగ్గర శిక్షణ పొందుతున్నది. ఇప్పటికే పలు జిల్లా, రాష్ట్ర స్థాయి టోర్నీల్లో వర్షిత సత్తాచాటింది. తెలంగాణ జాగృతి కోఆర్టినేటర్ సుచిత్ర, పరమేశ్ కూతురు అయిన వర్షిత..ఖేలో ఇండియా గేమ్స్‌లో 54-57కిలోల విభాగంలో బరిలోకి దిగుతున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

