Surya Kumar Yadav: గల్లీ క్రికెట్ ఆడిన సూర్య.. వీడియో
Surya Kumar Yadav: సుప్లా షాట్‌తో కేక పుట్టించాడు సూర్య. ముంబైలో గల్లీ క్రికెటర్లతో ఎంజాయ్ చేశాడు. తన ఇన్‌స్టా స్టోరీలో కొన్ని క్లిప్స్ పోస్టు చేశాడతను. సూర్య గల్లీ క్రికెట్ ఆడిన వీడియోను ట్విట్టర్ ఒకరు పోస్టు చేశారు.
ముంబై: సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) ఇప్పుడో పెద్ద స్టార్. అతని బ్యాటింగ్ స్టయిల్.. అతన్ని హీరోను చేసేసింది. సూర్య కొట్ట షాట్లకు క్రికెట్ లవర్స్ ఉక్కిరి బిక్కిరి అవుతున్న విషయం తెలిసిందే. స్టేడియం ఏదైనా.. బౌలర్ ఎవరైనా.. సూర్య తన స్ట్రోక్ ప్లే(stroke play)తో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ముంబై గల్లీ(gully cricket)లో సూర్య బ్యాట్ పట్టాడు. కొందరు అభిమానుల కోరిక మేరక.. అతను కొన్ని షాట్స్ ఆడాడు. గల్లీ క్రికెట్ ఆడుతున్న సూర్య వీడియోను ఓ అభిమాని ట్విట్టర్లో షేర్ చేశాడు. చాలా ప్రత్యేకమైన సూప్‌లా షాట్(supla shot)ను ఆడినట్లు ఆ వీడియోలో పోస్టు చేశారు.
Surya Bhau spotted playing gully cricket in Mumbai. @surya_14kumar #suryakumaryadav #sky #surya #MIOneFamily #mumbai #IPL #IPL2023 #IPLShoot #MumbaiIndians pic.twitter.com/m2yGQTBNDd
— Mumbai Indians One family (@MIonefamily) March 5, 2023
ముంబైలో గల్లీ క్రికెట్ ఆడుతున్న సూర్య వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలుత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆ వీడియోను సూర్య పోస్టు చేశాడు. సూప్‌లా షాట్ ఆడాలంటూ ఫ్యాన్స్ కోరడంతో సూర్య ఆ షాట్ కొట్టాడు. ముంబై ఇండియన్స్ వన్ ఫ్యామిలీ ట్విట్టర్ అకౌంట్లో ఆ షాట్ వీడియో ఉంది.
సుప్లా షాట్ ఆడమని తమ్ముళ్లు డిమాండ్ చేశారని ఓ వీడియోలో కామెంట్ చేశారు. ఇంత మంది ఫీల్డర్లను తొలిసారి చూస్తున్నానంటూ ఓ వీడియోకు సూర్య కామెంట్ చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

