హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్వీన్స్‌ల్యాండ్(ఆస్ట్రేలియా) వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక ఓషియానా అండ్ పసిఫిక్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ స్కే టర్ అనుపోజు కాంతిశ్రీ సత్తాచాటింది. అర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ రెండు రజత పతకాలతో మెరిసింది.
సోలో క్వాడ్స్లో రజతం దక్కించుకున్న కాం తిశ్రీ అదే జోరు కనబరుస్తూ యూత్ సోలో ఇన్లైన్ విభాగంలో మరో వెండి పతకాన్ని ఖాతాలో వేసుకుంది.