Home
Sports
Srinivas And Giridhar Rao Elected Unopposed As Hyderabad District Swimming Association President
హెచ్‌డీఎస్‌ఏ నూతన కార్యవర్గం ఎన్నిక
హైదరాబాద్ జిల్లా స్విమ్మింగ్ సంఘం (హెచ్‌డీఎస్) నూతన అధ్యక్షుడిగా ఏ. శ్రీనివాస్, కార్యదర్శిగా ఎస్. గిరిధర్ రావు ఏక్రగీవంగా ఎన్నికయ్యారు.
హెచ్‌డీఎస్‌ఏ నూతన కార్యవర్గం ఎన్నిక
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ జిల్లా స్విమ్మింగ్ సంఘం (హెచ్‌డీఎస్) నూతన అధ్యక్షుడిగా ఏ. శ్రీనివాస్, కార్యదర్శిగా ఎస్. గిరిధర్ రావు ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. కొత్త కార్యవర్గానికి (2026-2030) ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా ముఖ్తార్ అహ్మద్, జాయింట్ సెక్రటరీగా ఎన్.ప్రశాంత్, కోశాధికారిగా ఎమ్.రాజేందర్‌లతో పాటు ఇతర ఈసీ సభ్యులను ఏక్రగీవంగా ఎన్నుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హెచ్‌డీఎస్‌ఏ నూతన కార్యవర్గం ఎన్నిక
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

