శ్రీలంక టీమ్‌లో మరొకరికి కొవిడ్ పాజిటివ్

కొలంబో: ఇండియాతో సిరీస్‌కు ముందు శ్రీలంక టీమ్‌లో వరుసగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇంగ్లండ్ వెళ్లి వచ్చిన టీమ్‌లో మొదట బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ కరోనా బారిన పడగా.. ఇప్పుడు ఆ టీమ్ డేటా అనలిస్ట్ జీటీ నిరోషన్‌కు కూడా కరోనా సోకినట్లు తేలింది. ఈ మధ్యే ఇంగ్లండ్‌లో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడింది శ్రీలంక టీమ్. ఆ సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ టీమ్‌లో ముగ్గురు ప్లేయర్స్ సహా మొత్తం ఏడుగురికి కరోనా సోకినట్లు తేలింది. అక్కడి నుంచి స్వదేశానికి వచ్చిన శ్రీలంక టీమ్‌కు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. ఈ ఇద్దరికీ పాజిటివ్ అని తెలిసినట్లు శ్రీలంక క్రికెట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. గురువారం ప్లేయర్స్, కోచింగ్, సపోర్ట్ స్టాఫ్‌కు టెస్టులు నిర్వహించగా నిరోషన్‌కు పాజిటివ్‌గా తేలినట్లు తెలిపింది. ఇండియా, శ్రీలంక మధ్య ఈ నెల 13 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

