AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
AP News | మురసు తుపాను ప్రభావంతో గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా ఏలూరు జిల్లా బయ్యనగూడెంలో 18.2 సెంటీమీటర్లు, జీలుగుమిల్లిలో 13.9 సెంటీమీటర్లు, పి నారాయణపురంలో 12.8 సెంటీమీటర్లు, కాకినాడ జిల్లా ఆర్యవటంలో 12.6 సెంటీమీటర్లు, పెదపూడిలో 12.6 సెంటీమీటర్లు, కాజులూరులో 12.1 సెంటీమీటర్లు, కరపలో 12 సెంటీమీటర్లు, వేళంగిలో 11.4 సెంటీమీటర్లు, జి మామిడిలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
AP News : మురసు తుపాను ప్రభావంతో గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా ఏలూరు జిల్లా బయ్యనగూడెంలో 18.2 సెంటీమీటర్లు, జీలుగుమిల్లిలో 13.9 సెంటీమీటర్లు, పి నారాయణపురంలో 12.8 సెంటీమీటర్లు, కాకినాడ జిల్లా ఆర్యవటంలో 12.6 సెంటీమీటర్లు, పెదపూడిలో 12.6 సెంటీమీటర్లు, కాజులూరులో 12.1 సెంటీమీటర్లు, కరపలో 12 సెంటీమీటర్లు, వేళంగిలో 11.4 సెంటీమీటర్లు, జి మామిడిలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
గురువారం కూడా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆకస్మిక వరదలపట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
Health tips | గుండె పదిలంగా ఉండాలంటే వంటలో తరచూ ఈ మార్పులు చేయాల్సిందే..!
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

