కోల్‌కతాలో రెండో వన్డే.. శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్
Sri Lanka battting first భారత్‌తో జరుగుతున్న రెండవ వన్డేల్లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రెండో వన్డే జరుగుతోంది. తొలి వన్డేలో ఇండియా 67 పరుగుల తేడాతో విజయం
కోల్‌కతా: భారత్‌తో జరుగుతున్న రెండవ వన్డేల్లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రెండో వన్డే జరుగుతోంది. తొలి వన్డేలో ఇండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. లంక ప్లేయర్లు పాథుమ్ నిస్సంకా, దిల్షాన్ మధుశంకలు ఈ మ్యాచ్‌కు దూరం అయ్యారు. గాయాల కారణంగా ఆ ఇద్దర్నీ తప్పించారు. ఈ మ్యాచ్‌లో నువనిదు ఫెర్నాండో అరంగేట్రం చేస్తున్నాడు. దిల్షాన్ స్థానంలో లహిరు కుమారను తీసుకున్నారు. ఇండియా జట్టులో ఒక మార్పు చేశారు. చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను తీసుకున్నారు. కుడి భుజానికి గాయం కావడం వల్ల చాహల్‌ను పక్కనపెట్టారు.
Sri Lanka have won the toss and elect to bat first in the 2nd ODI at Kolkata.
A look at our Playing XI for the game.
Live – https://t.co/jm3ulz5Yr1 #INDvSL @mastercardindia pic.twitter.com/DKNDtd6rYT
— BCCI (@BCCI) January 12, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

