కట్టుదిట్టంగా సన్రైజర్స్ బౌలింగ్..
హైదరాబాద్ ముందు స్వల్ప లక్ష్యమే
పంజాబ్ స్కోరు.. 125/7 (20 ఓవర్లు)
ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్
దీపక్ హుడా (13 ) ఔట్.. 16 ఓవర్లకు స్కోర్ 97/6
ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్
మార్క్రమ్ (27) ఔట్
పూరన్ (8) ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్
సందీప్ శర్మ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి పూరన్ ఔటయ్యాడు.
క్రీజులో మార్క్రమ్, దీపక్ హుడా ఉన్నారు.
గేల్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్
రషీద్ ఖాన్ బౌలింగ్లో గేల్ (14) ఎల్బీడబ్ల్యూ
తొమ్మిదో ఓవర్లో 6 పరుగులు
క్రీజులో క్రిస్ గేల్ 6, ఐడెన్ మార్కమ్ 12,
9 ఓవర్లకు పంజాబ్ స్కోర్ 45/2
పవర్ ప్లేలో 29 పరుగులే చేసిన పంజాబ్. రెండు కీలక వికెట్లు డౌన్..
క్రీజులో క్రిస్ గేల్ 1, ఐడెన్ మార్కమ్ 1
ఐదు ఓవర్లకు పంజాబ్ స్కోరు 28/2
.@Jaseholder98 – standing tall & delivering the goods! 👍 👍
— IndianPremierLeague (@IPL) September 25, 2021
Two wickets in quick succession for the @SunRisers all-rounder. 👌 👌#PBKS lose KL Rahul and Mayank Agarwal. #VIVOIPL #SRHvPBKS
Follow the match 👉 https://t.co/B6ITrxUyyF pic.twitter.com/z6XqbfDiGE
మయాంక్ అగర్వాల్(5) అవుట్
కేఎల్ రాహుల్ (21) అవుట్
రెండు ఓవర్లకు 13 పరుగులు చేసిన పంజాబ్ బ్యాటర్లు
మయాంక్ అగర్వాల్ 4, కేఎల్ రాహుల్ 9 క్రీజులో ఉన్నారు.
పంజాబ్ కింగ్స్ తుది జట్టు
కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, ఎయిడెన్ మార్కమ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, హర్ప్రీత్ బ్రార్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్
సన్రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు
డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా, మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), కేదార్ జాదవ్, జేసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్రైజర్స్
దుబాయి వేదికగా ఐపీఎల్లో జరుగుతున్న మ్యాచ్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్ మధ్య మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. మ్యాచ్లో భాగంగా టాస్ గెలిచిన సన్రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.