సౌత్‌జోన్ అథ్లెటిక్స్ విజేత తెలంగాణ
జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో జరిగిన 34వ సౌత్‌జోన్ జాతీయస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను తమిళనాడు దక్కించుకుంది. అండర్-14 బాలుర, బాలికల విభాగాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా అండర్-16, 18, 20 విభాగాల్లో తమిళనాడు నిలిచింది.
హనుమకొండ చౌరస్తా: జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో జరిగిన 34వ సౌత్‌జోన్ జాతీయస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను తమిళనాడు దక్కించుకుంది. అండర్-14 బాలుర, బాలికల విభాగాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా అండర్-16, 18, 20 విభాగాల్లో తమిళనాడు నిలిచింది. జేఎన్ఎస్లో మూడు రోజులుగా జరిగిన జాతీయస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు మంగళవారం ముగిశాయి.
అండర్-14, 16, 18, 20 విభాగాల వారిగా పోటీలు నిర్వహించారు. వివిధ రాష్ర్టాల నుంచి సుమారు 800 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొనగా మొత్తం 140 ఈవెంట్లలో క్రీడా పోటీలు జరిగాయి. సౌత్‌జోన్ అథ్లెటిక్స్ జాతీయస్థాయి టోర్నీలో తెలంగాణ 16స్వర్ణాలు, 29 రజతాలు, 21 కాంస్యాలతో మూడో స్థానంలో నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

